• Home » BSP

BSP

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Rahul Gandhi: ఇక పొత్తు కుదిరినట్టే.. ఎట్టకేలకు రాహుల్ న్యాయ యాత్రలో అఖిలేశ్ యాదవ్..

Rahul Gandhi: ఇక పొత్తు కుదిరినట్టే.. ఎట్టకేలకు రాహుల్ న్యాయ యాత్రలో అఖిలేశ్ యాదవ్..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...

Ayodhya: బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్యకు ఆర్జేడీ, బీఎస్పీ సభ్యులు

Ayodhya: బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్యకు ఆర్జేడీ, బీఎస్పీ సభ్యులు

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశారు.

TS NEWS: రేవంత్ రెడ్డి ఆ తప్పులే చేస్తున్నారు..  ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

TS NEWS: రేవంత్ రెడ్డి ఆ తప్పులే చేస్తున్నారు.. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . భువనగిరిలో ఇద్దరు పిల్లల మరణం ప్రభుత్వ హత్యనేనని తెలిపారు.

BSP: లోక్ సభ బరిలో ఒంటరిగానే.. స్పష్టం చేసిన మాయావతి

BSP: లోక్ సభ బరిలో ఒంటరిగానే.. స్పష్టం చేసిన మాయావతి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు.

Mayawati: రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు

Mayawati: రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు

ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ఇవాళ ప్రకటించారు. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(BSP) బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.

Danish Ali: నేను ఏ నేరం చేయలేదు.. పార్టీ సస్పెన్షన్‌పై డేనిష్ అలీ కౌంటర్..

Danish Ali: నేను ఏ నేరం చేయలేదు.. పార్టీ సస్పెన్షన్‌పై డేనిష్ అలీ కౌంటర్..

బహుజన్ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆ పార్టీ ఎంపీ డేనిష్ అలీ అన్నారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తు్న్నట్టు బీఎస్‌పీ ప్రకటించడంపై తొలిసారి ఆయన స్పందించారు.

MP Danish Ali: పార్లమెంటు సభ్యుడు డేనిష్ అలీకి బీఎస్‌పీ బిగ్ షాక్..

MP Danish Ali: పార్లమెంటు సభ్యుడు డేనిష్ అలీకి బీఎస్‌పీ బిగ్ షాక్..

పార్లమెంటులో బీజేపీ ఎంపీతో నెలరోజుల క్రితం వాగ్దుద్ధానికి దిగి ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీకి సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఆయనను బీఎస్‌పీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఎస్‌పీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Mayawati: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ

Mayawati: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ

బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి