Home » BSNL
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు అద్భుతమైన చౌక ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే 108 రూపాయలకు 60 రోజుల పాటు అందించే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ రూ.262 కోట్ల లాభాలను కళ్ల చూసింది. కస్టమర్లు పెరగడం, నెట్వర్క్ విస్తరణతో ఇది సాధ్యమైందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
BSNL క్రమంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ వినియోగదారులకు ఉచితంగా టీవీ ఛానెళ్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి, రూ.10,46,169 చెక్కు అందజేశారు.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ మిగతా టెలికాం ప్రొవైడర్లతో పోటీకి వచ్చింది. కేవలం వాయిస్ కాలింగ్ మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపు తర్వాత ఆయా సంస్థలకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 55 లక్షల మంది మొబైల్ వినియోగదారులు తమ నంబర్‌లను ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNLకి మార్చుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగి పోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ల నుంచి ఉపశమనం కలిగించడానికి BSNL చౌక ప్లాన్లను ప్రారంభించింది. దీనిలో మీకు 5 నెలలకుపైగా ఉన్న ప్లాన్ ధర వెయ్యిలోపు ఉండటం విశేషం.
ఇటీవల Jio, Airtel, Vi వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ కంపెనీలకు పోటీగా BSNL రంగంలోకి దిగి మరో చౌక 90 రోజుల ప్లాన్ను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
BSNL తన ఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇటీవల, తన లోగో, నినాదాన్ని పునరుద్ధరించిన BSNL తాజాగా...
జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యారు. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే చాలా మంది కస్టమర్లను పొందింది. ఈ క్రమంలో తాజాగా దీపావళి ప్రత్యేక ఆఫర్ను కూడా ప్రకటించింది.