Home » BRS
కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత కామెంట్స్ తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంత దుమారం రేపుతున్నా్యి. ఈ నేపథ్యంలో కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ స్పందించింది.
బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ అలజడి రేపుతోన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని శాసనసభలో ఆదివారం అల్లోపతిక్-2002 చట్టం రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కోరారు.
బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్‌ఎస్ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏకపక్షమని, అందులో అబద్ధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతోంది. దీనిపై సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..