• Home » Bollywood

Bollywood

Hit Songs : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Hit Songs : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

ట్రెండింగ్‌ టాప్‌ తెలుగు సాంగ్‌: కుర్చీ మడతపెట్టి (గుంటూరు కారం)

Bollywood Songs : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Bollywood Songs : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

ట్రెండింగ్‌ టాప్‌ తెలుగు సాంగ్‌: కుర్చీ మడతపెట్టి (గుంటూరు కారం)

Navya : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Navya : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Sara Tendulkar: సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా.. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?

Sara Tendulkar: సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా.. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?

సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు..

Navya : శిల్ప సౌందర్యం

Navya : శిల్ప సౌందర్యం

వరుస సినిమాలు లేవు. కానీ కెమెరా లెన్స్‌లు ఎప్పుడూ ఆమెపై ఎక్కుపెట్టే ఉంటాయి. టీవీ షోలకు గెస్ట్‌గా... హోస్ట్‌గా... అన్నిటికీ మించి ఫిట్‌నెస్‌ గురూగా...

Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్

Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం వద్ద బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ దాడి కేసులో షాకింగ్ నిజాలు.. ఏకంగా పాకిస్తాన్ నుంచి..

Salman Khan: సల్మాన్ ఖాన్ దాడి కేసులో షాకింగ్ నిజాలు.. ఏకంగా పాకిస్తాన్ నుంచి..

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..

Navya : బొద్దుగుమ్మ

Navya : బొద్దుగుమ్మ

ఒకే ఒక్క చాన్స్‌ కోసం పరితపించలేదు. ‘వెండితెర’పై వెలిగిపోవాలనీ కలలు కనలేదు. విదేశాల్లో చదివి... ఉద్యోగం కోసం ముంబయి వచ్చి... అనుకోకుండా నటి అయింది పరిణీతి చోప్రా. కెరీర్‌ ఆరంభంలో దూసుకుపోయినా... ఆ తరువాత అపజయాలు ఎదురైనా... ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.

Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై..!!

Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై..!!

బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.

Mahadev Betting App Case: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు, పోలీస్ రిమాండ్

Mahadev Betting App Case: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు, పోలీస్ రిమాండ్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్‌ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి