• Home » BJP Vs BRS

BJP Vs BRS

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

తెలంగాణలో బీజేపీ (TS BJP) వైఖరి మారిందా..? మునపటిలా లేకుండా ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయిందా..? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) రెండూ దగ్గరవుతున్నాయా..?

BJP Laxman: ప్రతిపక్షాలు అభాసుపాలు కావడం ఖాయం

BJP Laxman: ప్రతిపక్షాలు అభాసుపాలు కావడం ఖాయం

ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి బ్రహ్మరథం పడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మరోసారి వార్తల్లో నిలిచారు.. అదేంటి ఈయన గురించి వార్తలు నిలవడం కొత్తేమీ కాదుగా అనుకుంటున్నారేమో.. అదేమీ కాదండోయ్.. సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారట.

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

అసలే ఎన్నికల టైమ్.. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..! అధికారంలో ఉన్న పార్టీలు అంతా మా ఇష్టం, మేం చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుండగా..

BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!

BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!

దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీ కన్నడనాట బొక్కబోర్లాపడింది. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎవరూ ఊహించని రీతిలో 136 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం (Congress Grand Victory) సాధించింది. అదిగో గెలిచేస్తున్నాం..

KCR BRS: సొంత జిల్లాలోనే కేసీఆర్‌కు షాక్... బీజేపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే?

KCR BRS: సొంత జిల్లాలోనే కేసీఆర్‌కు షాక్... బీజేపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే?

ఉమ్మ‌డి మెద‌క్‌లో (Medak) సీనియ‌ర్ నేత‌గా, ఎమ్మెల్యేగా, ఉద్య‌మం నుండి న‌డుస్తున్న స‌ద‌రు మ‌హిళా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అన్న‌ది ఓపెన్ సీక్రెట్. జిల్లా మంత్రితో స‌త్సంబంధాలు కంటిన్యూ అవుతున్నా... అధిష్టానంతో వ‌చ్చిన గ్యాప్‌తో త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌న్న నిర్ణ‌యానికి స‌ద‌రు ఎమ్మెల్యే వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది...

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేస్తున్నారా..? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడ్నుంచే పోటీచేయాలని ఫిక్స్ అయ్యారా..? అప్పుడే రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసేశారా..?..

TS Politics : ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. బండి సంజయ్‌పై పోటీచేసేదెవరంటే..

TS Politics : ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. బండి సంజయ్‌పై పోటీచేసేదెవరంటే..

తెలంగాణలో (Telangana) ఎన్నికల సీజన్ దాదాపు వచ్చేసినట్లే.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు.

Karnataka elections: చెప్పేదొకటి...చేసేది ఇంకోటి..బీజేపీ నేతలపై ప్రతిపక్షాల సెటైర్లు

Karnataka elections: చెప్పేదొకటి...చేసేది ఇంకోటి..బీజేపీ నేతలపై ప్రతిపక్షాల సెటైర్లు

ఓటమి తప్పదని తెలిసి.. బీజేపీ బడా నేతలే ఉచిత హామీల ప్రకటన చేస్తున్నారని ..

CM KCR : కెమెరాలు ఆపి మరీ సీఎం కేసీఆర్ చెప్పిన ఈ మాటలతో ప్రజాప్రతినిధుల ఫ్యూజులు ఔట్.. సడన్‌గా ఇలా అన్నారెందుకో..!?

CM KCR : కెమెరాలు ఆపి మరీ సీఎం కేసీఆర్ చెప్పిన ఈ మాటలతో ప్రజాప్రతినిధుల ఫ్యూజులు ఔట్.. సడన్‌గా ఇలా అన్నారెందుకో..!?

తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ నడుస్తోంది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి