Home » Bhuma Mounika Reddy
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను చూసి మనసు భారంగా మారిందని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆ చిన్నారులకు అండగా ఉంటామని తెలిపారు.
అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అవును.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.!. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై (Manoj Political Entry) నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పేశారు!..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి..