• Home » Bhimli

Bhimli

విద్యార్థినుల జుట్టు కత్తిరింపు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి: గంటా

విద్యార్థినుల జుట్టు కత్తిరింపు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి: గంటా

భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థినుల జుట్టు కత్తిరించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

భీమునిపట్నం పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Nellore: నీటమునిగి పలువురు మృతి..

Nellore: నీటమునిగి పలువురు మృతి..

మరో ఘటన బీమిలీ పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్‌లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

Ganta Srinivasa Ra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు..

Ganta Srinivasa Ra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు..

పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు.

MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో ఇళ్ల(Tidco Houses)ను ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన పీఎం పాలెం(PM Palem) టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు.

AP Election Result: ఏపీలో తొలి, తుది ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గాలు ఏవంటే..?

AP Election Result: ఏపీలో తొలి, తుది ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గాలు ఏవంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

AP News:  మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం

AP News: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం

విశాఖ: భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు.

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.

Visakha: భీమిలీలో దారుణం..

Visakha: భీమిలీలో దారుణం..

విశాఖ జిల్లా (Visakha Dist.): భీమిలీ, వల్లాది పేటలో దారుణం జరిగింది. విహహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగింది.

Vizag: విశాఖ భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

Vizag: విశాఖ భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి