• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

KTR: ఒక గ్రామంలో ఓట్లేస్తేనే గెలిచారా?

KTR: ఒక గ్రామంలో ఓట్లేస్తేనే గెలిచారా?

‘ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందజేస్తామని అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. ఏడాది తర్వాత మండలంలో ఒక గ్రామానికి పథకాలంటూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా?’

తప్పుడు పత్రాలిస్తే పథకాలు రద్దు

తప్పుడు పత్రాలిస్తే పథకాలు రద్దు

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని పలువురు రాష్ట్ర మంత్రు లు సూచించారు.

Bhatti Vikramarka: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

Bhatti Vikramarka: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఖమ్మం: తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

తెలంగాణ: ఆధునిక దేవాలయాలైన ఐఐటీలకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంకురార్పణ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఆయన కొనియాడారు.

Telangana Assembly 2024 LIVE: హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly 2024 LIVE: హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly 2024 Live Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమవడమే ఆలస్యం.. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Bhatti Vikramarka: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు

Bhatti Vikramarka: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు

రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

Congress: అట్టహాసంగా విజయోత్సవాలు

Congress: అట్టహాసంగా విజయోత్సవాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Bhatti Vikramarka: పదేళ్ల పాలనలో అంతా మోసమే!

Bhatti Vikramarka: పదేళ్ల పాలనలో అంతా మోసమే!

రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఉపముఖ్యమంత్రి భట్టి చెప్పారు. నీళ్లు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్ల పాటు వంచనకు గురయ్యారన్నారు.

Ambulance fleet: పది నిమిషాల్లోనే అంబులెన్స్‌

Ambulance fleet: పది నిమిషాల్లోనే అంబులెన్స్‌

రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్స్‌లను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 1003కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి