Home » Bhadrachalam
భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ సతీమణి మనీషా శుక్రవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్టైజేషన్ (ఐఎస్‌వో) గుర్తింపు లభించడం విశేషం.
చేపల కోసం వేసిన వలే అతడికి యమపాశమైంది. వలలో చిక్కి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్‌ప్రకాష్(25) శుక్రవారం కొందరు గ్రామస్థులతో కలిసి ఆళ్లపల్లి మండలం అనంతోగు వద్ద కిన్నెరసాని వాగులో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం మడుగులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ-ఆఫీసు విధానం అమలుకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఈ-ఆఫీసు విధానం అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు ఆదేశించారు.
సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణ అంశం మరోసారి రణరంగాన్ని తలపించింది.
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Jyestabhishekam Utsavam: భద్రాచలం కొత్తగూడెం.. భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శేష వస్ర్తాల విక్రయ కౌంటర్‌లో అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపుతోంది. వస్త్రాలు కొనుగోలు చేసే భక్తులకు ఇచ్చిన సంచిపై అన్యమతానికి చెందిన వాక్యాలు ఉండటం వివాదానికి కారణమైంది.
తెలుగువారి ఆరాధ్య దైవమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి చిత్రాలు, ఫొటోలను విక్రయించి సొమ్ముచేసుకునేందుకు ఇకపై చట్టపరమైన ఆటంకాలు ఎదురుకానున్నాయి.
Revenue officials: భద్రాద్రి రామాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇళ్లను తొలగించే ప్రక్రియ మే మొదటి వారంలో ఆరంభించి పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టారు.