Home » Betting apps
బెట్టింగ్ యాప్ కేసులపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల నుంచి ఈ యాప్‌లు ఆచరణలో ఉన్న కారణంగా, అక్కడి ప్రభుత్వాలకు లేఖలు రాసి విచారణ ప్రారంభించారు.
YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేయడంతో అన్వేష్‌పై ఈ కేసు నమోదైంది.
మెట్రోరైల్ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్ యాప్స్ ప్రచారం, యాడ్స్ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టయింది. వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, యడ్ల నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు
శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్‌కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు, తన స్నేహితుడిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, ఈ యాప్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు
ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి బాగా వినిపిస్తోంది. దీనిపై తనకు ట్విట్టర్లో వచ్చిన మెసేజ్ మీద మంత్రి నారా లోకేష్ రియాక్టయ్యారు. మొత్తం దేశానికే ఆదర్శప్రాయంగా ఉండేలా చర్యలుంటాయని..
బెట్టింగ్ యాప్‌లో నష్టపోయిన యువకుడు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఫోన్, బుల్లెట్ బైక్ కోల్పోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..