Home » Betting apps
క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎన్నో జీవితాలు సర్వనాశనం అయ్యాయి. దీనికి బానిసైన వారిలో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ దాదాపు ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిసై భర్త చేసిన అప్పుల కారణంగా.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ, ముంబయి. కోల్‌కతాలలో దాడులు నిర్వహించిన ఈడీ యాప్ ప్రమోటర్‌కి చెందిన రూ.580 కోట్లు స్తంభింపజేసింది.
చైనా బెట్టింగ్, లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కొరడా ఝుళిపించింది. కొచ్చి, ముంబయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల్లో గురువారం ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. చైనా యాప్‌లకు చెందిన రూ.123 కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.
ఛత్తీస్ గఢ్‌లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో విచారణకు హాజరుకావాంటూ సిట్ నలుగురికి సమన్లు జారీ చేసింది. వారిలో నటుడు సాహిల్ ఖాన్(Sahilkhan) కూడా ఉన్నాడు.
తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా రూ. 10వేల కోట్లు దాటిటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వినిపించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో తాజాగా రూ.417కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే కొన్ని నెలల క్రితం..
ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో..
జిల్లాలోని రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.
దేశంలో రుణ యాప్‌ల (Loan Apps) ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.