Home » Bengaluru
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్‌లోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.
కృతికా రెడ్డి హత్య 2025, ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. 6 నెలల తర్వాత ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హత్య జరిగిన సంవత్సరం తర్వాత.. మహేంద్ర తన ప్రియురాలికి చేసిన మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి.
ఓ ప్రెఫెసర్ విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాడు. ఏకంగా క్లాస్ రూములో అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయి, తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు. చెప్పుతో చావ గొట్టారు.
బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
స్పోర్ట్స్ కారుతో స్టంట్స్ చేసిన ఒక వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అతడి కారును సీజ్ చేశారు. కారు నడిపిన వ్యక్తి అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమారుడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెద్ద పార్శిల్‌ను కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లింది.
ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్‌కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
బెంగళూరులో ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట ఆదాయపన్ను శాఖ అధికారికి కుచ్చుటోపీ పెట్టాడు. అదృష్టం పదింతలు అయ్యేలా చేస్తానని చెప్పి.. లక్షల రూపాయలు దోచేశాడు.