• Home » Bengaluru

Bengaluru

Bengaluru News: లక్కీ భాస్కర్ స్పూర్తితో భారీ మోసం.. కానీ చివరకు..

Bengaluru News: లక్కీ భాస్కర్ స్పూర్తితో భారీ మోసం.. కానీ చివరకు..

లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్‌తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.

Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు

Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు

కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న కె.రామచంద్రరావును 'కంపల్సర్సీ లీవు'పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

దుర్గాడ సిరి హోటల్ వద్ద కొందరు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గుమిగూడారు. దీంతో అటువైపు వెళ్తున్న పోలీసు వాహనం అక్కడ ఆగింది. అక్కడి నుంచి అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సబ్ ఇన్‌స్పెక్టర్ గాడిలింగ గౌడర్ కోరారు.

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, రూ.12.56 కోట్లు విలువచేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Drugas: బెంగళూరు నుంచి హైదరాబాద్‏కు ఎండీఎంఏ డ్రగ్స్‌..

Drugas: బెంగళూరు నుంచి హైదరాబాద్‏కు ఎండీఎంఏ డ్రగ్స్‌..

బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం అరెస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు

రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్‌ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

డీఆర్ఐ ఇంటరాగేషన్‌లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.

Ranya Rao: స్మగ్లింగ్‌ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి

Ranya Rao: స్మగ్లింగ్‌ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి

ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది.

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది. రన్యారావుపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Movie Ticket Prices: మల్టీప్లెక్స్‌లోనూ రూ.200లోపే సినిమా టికెట్‌!

Movie Ticket Prices: మల్టీప్లెక్స్‌లోనూ రూ.200లోపే సినిమా టికెట్‌!

సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. కన్నడ సినిమారంగానికి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్‌ చార్జీలకు సీలింగ్‌ విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి