• Home » Bengaluru News

Bengaluru News

Tiger: ఆ రహదారిలో పులి తిరుగుతోంది.. జాగ్రత్త..

Tiger: ఆ రహదారిలో పులి తిరుగుతోంది.. జాగ్రత్త..

కర్ణాటక రాష్ట్రంలోని సండూరు తాలుకా యశ్వంత్‌నగర నుంచి గరగా నాగలాపురం గ్రామ మార్గంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో వంతెనపై పులి కనిపించింది. నాగలాపురం వెళ్లే వారు రోడ్డు పక్కనే పులి కనిపించడంతో పరుగులు తీశారు.

Tigers: పులుల మృతికి విషమే కారణం..

Tigers: పులుల మృతికి విషమే కారణం..

చామరాజనగర జిల్లా మలె మహదేశ్వర అటవీప్రాంతం గాజనూరు పరిధి హూగ్యంలో ఒక పెద్దపులితోపాటు 4 పులి పిల్ల మృతికి విషమే కారణమని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Coconut: కొబ్బరి ధరలకు రెక్కలు.. ఒకేరోజు క్వింటాపై రూ.3 వేల పెరుగుదల

Coconut: కొబ్బరి ధరలకు రెక్కలు.. ఒకేరోజు క్వింటాపై రూ.3 వేల పెరుగుదల

దక్షిణాదిన కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లో కేరళతోపాటు కర్ణాటక కూడా కీలకమైనది. తుమకూరు, చిక్కమగళూరుతోపాటు పశ్చిమకనుమలకు అనుబంధమైన జిల్లాల్లో కొబ్బరితోటలు విరివిగా సాగు చేస్తారు.

Tungabhadra: 10న తుంగభద్ర జలాల విడుదల

Tungabhadra: 10న తుంగభద్ర జలాల విడుదల

తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది.

BJP: తేల్చిచెప్పేశారు.. వారిద్దరిని మళ్లీ పార్టీలోకి తీసుకోం

BJP: తేల్చిచెప్పేశారు.. వారిద్దరిని మళ్లీ పార్టీలోకి తీసుకోం

సస్పెన్షన్‌ వేటు పడిన ఈశ్వరప్ప, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌లను మళ్ళీ బీజేపీలోకి తీసుకునేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రాధామోహన్‌దాస్ అగర్వాల్‌ అన్నారు.

MLA: ఎమ్మెల్యే  ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్‌కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister: మంత్రి అహ్మద్‌ఖాన్‌ సీరియస్.. పేదల నుంచి లంచం తీసుకునే దరిద్రం రాలేదు..

Minister: మంత్రి అహ్మద్‌ఖాన్‌ సీరియస్.. పేదల నుంచి లంచం తీసుకునే దరిద్రం రాలేదు..

పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు రాలేదంటూ.. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు.

Congress leader: కాంగ్రెస్‌ నేత సంచలన కామెంట్స్.. ఉచితం.. సముచితం కాదు

Congress leader: కాంగ్రెస్‌ నేత సంచలన కామెంట్స్.. ఉచితం.. సముచితం కాదు

ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి.

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్‌ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి