Home » BCCI
భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సేవలకు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు.
భారత టెస్టు జట్టులో కొత్త పేస్ దళాన్ని తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం పూర్తవడంతో టి.దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్‌లో భారత తుది జట్టు గురించి అంచనా వేశాడు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.