• Home » Bapatla

Bapatla

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభకు రావొద్దంటూ మీడియాపై ఆంక్షలు

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభకు రావొద్దంటూ మీడియాపై ఆంక్షలు

అమరావతి: వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు.

Siddam Sabha: బాపట్ల జిల్లా,  మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Siddam Sabha: బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు.

Chandrababu: బాపట్ల జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu: బాపట్ల జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

బాపట్ల జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజక వర్గంలోని ఇంకొల్లులో మధ్నాహ్నం రా కదలి రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు బయలు దేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు.

AP Politics: బాపట్ల జిల్లాలో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ.. అసలేం జరుగుతోంది..!

AP Politics: బాపట్ల జిల్లాలో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ.. అసలేం జరుగుతోంది..!

పీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు.

TDP:  ‘రా కదిలిరా’ సభకు పోలీసుల అడ్డంకులు

TDP: ‘రా కదిలిరా’ సభకు పోలీసుల అడ్డంకులు

అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది.

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.

CM Jagan: నేడు సీఎం జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన

CM Jagan: నేడు సీఎం జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నారు.

Michaung Cyclone: బాపట్ల వద్ద తీరాన్ని దాటుతున్న మిచౌంగ్ తుఫాన్.. మరో రెండు గంటల్లో...

Michaung Cyclone: బాపట్ల వద్ద తీరాన్ని దాటుతున్న మిచౌంగ్ తుఫాన్.. మరో రెండు గంటల్లో...

Andhrapradesh: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ ప్రకటించింది.

Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్.. మరికాసేపట్లోనే...

Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్.. మరికాసేపట్లోనే...

Andhrapradesh: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Minister: వృద్ధుడిపై మంత్రి మేరుగ నాగార్జున కండకావరం

AP Minister: వృద్ధుడిపై మంత్రి మేరుగ నాగార్జున కండకావరం

ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున కండకావరం చూపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి