Home » Bank Holidays
దుర్గా పూజ, నవరాత్రి, దసరా వంటి ప్రధాన పండుగల కారణంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు బ్యాంకులు పలు చోట్ల, ఆయా రోజుల్లో పనిచేయవు. దీని వల్ల బ్యాంకు ఖాతాదారులు తమ లావేదేవీల నిమిత్తం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు రేపు అంటే సెప్టెంబర్ 5, 2025న బ్యాంకు పని కోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఓ సారి మీ ప్రాంతంలో సెలవు ఉందో లేదో తెలుసుకుని వెళ్లండి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సెప్టెంబర్ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉందా. అయితే ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
2025 ఆగష్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలియకపోతే, ఇబ్బందుల్లో పడతారు. ఆ ప్రకారంగా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
మీరు వచ్చే నెలలో అంటే ఆగస్టులో బ్యాంకు పనుల కోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే మాత్రం ఈ సెలవుల గురించి తప్పక తెలుసుకోండి. ఎందుకంటే ఆగస్టులో 15 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
ప్రతి నెలలో మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి రానున్న జులై నెలలో ఎన్ని రోజులు సెలవులు (Bank Holidays July 2025) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెలలో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ముందే జూలైలో బ్యాంకులు ఎప్పుడు బంద్ (Bank Holidays July 2025) ఉంటాయి, ఎప్పుడు పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సెలవు రోజుల్లో బ్యాంకులకు వెళితే మాత్రం ఇబ్బందులు పడతారు.
జూన్ నెల రానే వచ్చేసింది. అయితే ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పనులు ఉన్నాయా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకు సెలవులు (Bank Holidays June 2025) ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
నేడు మే 31, 2025 శనివారం. దీంతో అనేక మంది ఈ రోజున బ్యాంకులు బంద్ ఉంటాయని అనుకుంటారు. పలు కంపెనీలకు వారానికి రెండు రోజులు సెలవు ఉన్న నేపథ్యంలో, ప్రతి శనివారమూ బ్యాంకులు పనిచేయవన్న భావన కూడా పెరిగింది. అయితే దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
ఇంకొన్ని రోజుల్లో జూన్ 2025 రాబోతోంది. అయితే ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే మాత్రం ఈ సెలవుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ఎన్ని రోజులు బ్యాంకులు (Bank Holidays June 2025) పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.