Home » Bangladesh
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సమరంలో భారత్ ఓడితే పరిస్థితి ఏంటి, విన్ ప్రిడక్షన్ ఎలా ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం నుండి డీజీ-స్థాయి ద్వివార్షిక సరిహద్దు సమన్వయ సమావేశం జరుగనుంది. భారత్ అరడజనుకు పైగా బోర్డర్ సమస్యలు లేవనెత్తనుంది.
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల నిరసన దాటికి 15 ఏళ్ల హేక్ హసీనా పాలనకు గత ఏడాది ఆగస్టు 5న పూర్తైంది. హింసలు, ఆందోళనలు మితిమీరడం.. ఆందోళనకారులు ఇంటి వైపు దూసుకురావడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా..
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంలోని
తన పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందే.. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ మూడు దశాబ్దాలుగా ..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు...
ఈస్ట్ పాకిస్థాన్ కు చెందిన వేలాది మంది 1960-1975 మధ్య కాలం నుంచి శరణార్ధులుగా యూపీలో పునరావాసం పొందుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. ఈ మేరకు వారికి ఓ శుభవార్త చెప్పారు.
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారిని షాపు నుంచి లాక్కెళ్లిన ఓ పార్టీకి చెందిన యూత్ వింగ్ కార్యకర్తలు..
బంగ్లాదేశ్‌లో జరిగిన మూకదాడిలో హిందూ వ్యాపారి మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.