Home » Bajaj Auto
2026లో నెక్ట్స్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ లాంచ్ చేయబోతున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్, మోనోషాక్, మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. దీంతో పాటు కొత్త చాసిస్ డిజైన్, LED ఫీచర్లతో పల్సర్ 125, 150 లాంచ్‌కు సిద్ధమవుతోంది.
దక్షిణ అమెరికా కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కీలక ట్వీట్ చేశారు. భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణల ద్వారా మంచి పేరు సంపాదిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనికి ముందు EIA విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన రాహుల్.. పలువురు పారిశ్రామికవేత్తల ఆధిపత్యం భారతదేశానికి ముప్పుగా అభివర్ణించారు.
ఇప్పటిదాకా మనం గ్యాస్‌తో నడిచే కార్లను మాత్రమే చూశాం. ఇకపై గ్యాస్‌తో నడిచే బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ ఆటో సంస్థ ఈ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది.
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో..
విధిరాత నుంచి తప్పించుకోలేరు అనే దానికి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఔరయ్యాలో జరిగిన ఈ సంఘటనే బెస్ట్ ఉదాహరణ.