• Home » Ayodhya Sriram

Ayodhya Sriram

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ శనివారం తుదిశ్వాస విడిచారు.

Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు

Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు

లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం

Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

Ayodhya: రామ్ లల్లా భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..

Ayodhya: రామ్ లల్లా భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..

అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?

Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?

శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే..

Ayodhya: అయోధ్యలోనే కాదండోయ్.. ఈ ఆలయాల్లోనూ సూర్య తిలకం పడతాయట...

Ayodhya: అయోధ్యలోనే కాదండోయ్.. ఈ ఆలయాల్లోనూ సూర్య తిలకం పడతాయట...

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు.

Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.

Narendra Modi: రామ్ లల్లాపై సూర్య తిలకం..ప్రధాని మోదీ వీక్షణ

Narendra Modi: రామ్ లల్లాపై సూర్య తిలకం..ప్రధాని మోదీ వీక్షణ

ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి