• Home » Australia

Australia

Viral: ఆడ తోడు దూరమై.. ఎంతటి నరకం అనుభవిస్తోందో! వీడియో చూసి నెటిజన్ల కన్నీళ్లు!

Viral: ఆడ తోడు దూరమై.. ఎంతటి నరకం అనుభవిస్తోందో! వీడియో చూసి నెటిజన్ల కన్నీళ్లు!

ఆడ తోడు కోల్పోయిన ఓ మగ కువాలా దాని మృతదేహం మీద పడి రోదిస్తున్న తీరు నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది.

Viral News: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు.. ఆ తర్వాత ఏమైందంటే?

Viral News: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు.. ఆ తర్వాత ఏమైందంటే?

తమ సంతృప్తి కోసం కొందరు వ్యక్తులు విచిత్రమైన పనులకు పాల్పడుతుంటారు. భాగస్వామ్యం లేకపోవడం వల్లనో, సామర్థ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో.. ప్రైవేట్ పార్ట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు.

Australia Visa: ఆస్ట్రేలియా వీసా.. పెరుగుతున్న భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ..కారణం ఇదేనా?

Australia Visa: ఆస్ట్రేలియా వీసా.. పెరుగుతున్న భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ..కారణం ఇదేనా?

ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.

Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!

Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!

రాత్రంతా కారు కిటీకి తెరిచి పెట్టిన వ్యక్తికి తెల్లారాక భారీ షాక్!

Viral News: అయ్యో దోమ.. ఎంత పని చేశావే.. పాపం ఆ రిపోర్టర్.. లైవ్ టీవీలోనే..

Viral News: అయ్యో దోమ.. ఎంత పని చేశావే.. పాపం ఆ రిపోర్టర్.. లైవ్ టీవీలోనే..

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో.. ఆ ఈగ విలన్‌ని ఎలా ముప్పుతిప్పలు పెడుతుందో అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో నాని పాత్ర ఆత్మగా మారి ఈగలో దూరినప్పటి నుంచి.. విలన్ పాత్ర పోషించిన సుదీప్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన చేతులతో తానే కొట్టుకునేలా నానా ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది.

Viral Video: కారు డ్రైవర్‌ను ఆసక్తిగా గమనించిన మహిళ.. దిగివెళ్తూ అతన్ని కౌగిలించుకుని మరీ.. ఆమె చెప్పిన విషయం తెలిస్తే..

Viral Video: కారు డ్రైవర్‌ను ఆసక్తిగా గమనించిన మహిళ.. దిగివెళ్తూ అతన్ని కౌగిలించుకుని మరీ.. ఆమె చెప్పిన విషయం తెలిస్తే..

అద్దె వాహనాల్లో ప్రయాణించే సమయంలో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ప్రధానంగా మహిళలకు ఇలాంటి సమయాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. కారు డ్రైవర్లు..

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

ఆస్ట్రేలియా(Australia)లో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో జనవరి 25న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ఈత కొడుతున్నారు.

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

పారాగ్లైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు అంత ధైర్యం లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే చాలా మంది స్కైడైవింగ్, పారాగ్లైడింగ్‌లో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అయితే...

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న ప్రముఖ స్పానిష్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్‌(rafael nadal)కు గాయమైంది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తన తొడ కండరానికి గాయమైందని పేర్కొన్నారు.

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

AUS Vs PAK: బుధవారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి