• Home » Astrology

Astrology

Today Horoscope: ఈ రాశి వారికి కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు

Today Horoscope: ఈ రాశి వారికి కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు

నేడు రాశిఫలాలు 30-12-2025 మంగళవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది...

Astrology: ఇవాళ గుండె నిబ్బరంతో అన్నిరకాలుగా నెట్టుకొస్తారు

Astrology: ఇవాళ గుండె నిబ్బరంతో అన్నిరకాలుగా నెట్టుకొస్తారు

ఇవాళ రాశి ఫలాలు వివిధ రాశుల వారికి వివిధ రకాలుగా ఉన్నాయి. వ్యాపారం, ఆర్థిక లాభం, విద్య, గౌరవం, తదితర విషయాల గురించి జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్న వివరాల ప్రకారం..

Today Horoscope: ఈ రాశి వారికి బోధన రవాణా కమ్యూనికేషన్లు స్టేషనరీ విద్యా రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది

Today Horoscope: ఈ రాశి వారికి బోధన రవాణా కమ్యూనికేషన్లు స్టేషనరీ విద్యా రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది

నేడు రాశిఫలాలు 29-12-2025 సోమవారం, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు....

Dharmasandehalu: శుక్రవారం రోజు ఆడవారు జుట్టు కత్తిరించుకోవచ్చా?

Dharmasandehalu: శుక్రవారం రోజు ఆడవారు జుట్టు కత్తిరించుకోవచ్చా?

శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.

Today Horoscope: ఈ రాశి వారికి దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది

Today Horoscope: ఈ రాశి వారికి దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది

నేడు రాశిఫలాలు 28-12-2025 ఆదివారం, గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు...

Horoscope: మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

Horoscope: మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

డిసెంబర్ 2025 చివరి వారం మీన రాశి (Pisces) వారి వారఫలాన్ని జ్యోతిష్య నిపుణులు వివరంగా చెప్పారు. మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు.

ఈ రాశి వారికి వైద్యం పరిశ్రమలు హోటల్‌ ఫార్మా రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది

ఈ రాశి వారికి వైద్యం పరిశ్రమలు హోటల్‌ ఫార్మా రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది

నేడు రాశిఫలాలు 27-12-2025 శనివారం, దూరప్రాంతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతులు, టెక్స్‌టైల్స్‌, ప్రచురణల రంగాల వారికి లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది...

Today Horoscope: ఈ రాశి వారికి గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది పూర్వ మిత్రులను కలుసుకుంటారు

Today Horoscope: ఈ రాశి వారికి గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది పూర్వ మిత్రులను కలుసుకుంటారు

నేడు రాశిఫలాలు 26-12-2025 శుక్రవారం, ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు....

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది

నేడు రాశిఫలాలు 25-12-2025 గురువారం, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. వారి సలహాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంస్థలతో పనులు పూర్తి చేయగలుగుతారు...

Today Horoscope: ఈ రాశి వారు వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి

Today Horoscope: ఈ రాశి వారు వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి

నేడు రాశిఫలాలు 24-12-2025 బుధవారం, పెద్దలతో సమావేశాలు, ఆర్థికపరమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి