• Home » Astrology

Astrology

Gold Ring Tips: బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా?

Gold Ring Tips: బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా?

బంగారు ఆభరణాలు అందరికీ అదృష్టాన్ని తీసుకురావు. అదృష్టం, శాంతి, వ్యాపారంలో విజయం తీసుకురావడానికి బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో తెలుసుకోండి. ఎందుకంటే, ప్రతి వేలు ఉంగరానికి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.

PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?

PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?

వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.

Today Horoscope: ఈ రాశి వారు పట్టుదలతో పనిచేసి అంచనాలు అందుకుంటారు

Today Horoscope: ఈ రాశి వారు పట్టుదలతో పనిచేసి అంచనాలు అందుకుంటారు

నేడు రాశిఫలాలు 23-10-2025 - గురువారం, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి సంకల్పం నెరవేరుతుంది

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి సంకల్పం నెరవేరుతుంది

నేడు రాశిఫలాలు 22-10-2025 బుధవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు...

Today Horoscope: ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి

Today Horoscope: ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి

నేడు రాశిఫలాలు 20-10-2025 సోమవారం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు...

Today Horoscope: ఈ రాశి వారికి కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది

Today Horoscope: ఈ రాశి వారికి కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది

నేడు రాశిఫలాలు 19-10-2025 ఆదివారం, సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది...

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు

Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు

నేడు రాశిఫలాలు 18-10-2025 - శనివారం, శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు...

Diwali 2025 Yama Deepam: యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Diwali 2025 Yama Deepam: యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

ధన త్రయోదశి రోజు హిందువులు తప్పనిసరిగా యముడికి దీపం వెలిగిస్తారు. అందుకే, దీన్ని యమ త్రయోదశి అని కూడా అంటారు. అయితే, యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటో మీకు తెలుసా?

Today Horoscope: ఈ రాశి వారికి  ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది

నేడు రాశిఫలాలు 17-10- 2025 - శుక్రవారం , వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు...

Thursday Rituals for Wealth: పేదరికం నుండి బయటపడాలంటే.. గురువారం ఈ 5 పనులు చేయండి!

Thursday Rituals for Wealth: పేదరికం నుండి బయటపడాలంటే.. గురువారం ఈ 5 పనులు చేయండి!

మీరు పేదరికంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? అయితే, గురువారం నాడు ఈ 5 పనులు చేస్తే పేదరికం నుండి బయటపడుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి