• Home » Asia cup 2023

Asia cup 2023

IND vs SL Final: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాలో కీలక మార్పులు

IND vs SL Final: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాలో కీలక మార్పులు

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు.

Asia Cup 2023: బ్యాడ్ న్యూస్.. భారత్ vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం

Asia Cup 2023: బ్యాడ్ న్యూస్.. భారత్ vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టాస్ వేసి సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు.

Asia cup 2023 final : కొలంబోలో   కొల్లగొట్టేదెవరో?

Asia cup 2023 final : కొలంబోలో కొల్లగొట్టేదెవరో?

ఓవైపు అత్యధికంగా 13సార్లు ఫైనల్‌కు చేరిన శ్రీలంక.. ఎక్కువ టైటిళ్ల (7)తో ఆసియాక్‌పలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్‌ మరోవైపు.. వెరసి ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర ఫైనల్‌కు తెర లేవనుంది..

Asia Cup 2023: పులి vs సింహం తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అయితే ఫైనల్లో చూద్దాం రండి..

Asia Cup 2023: పులి vs సింహం తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అయితే ఫైనల్లో చూద్దాం రండి..

ఒక వైపు పులి, మరొక వైపు సింహం ఈ రెండు మైదానంలో తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఊహించుకోవడానికే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఆ రెండు జంతువుల బలం అలాంటిది.

 Asia Cup 2023: ఫైనల్‌కు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

Asia Cup 2023: ఫైనల్‌కు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

Asia Cup 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షకీబ్, తౌహీద్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Asia Cup 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షకీబ్, తౌహీద్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.

IND Vs BAN: టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులో ఏకంగా ఐదు మార్పులు

IND Vs BAN: టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులో ఏకంగా ఐదు మార్పులు

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు.

IND vs BAN: ప్రయోగాలకు వేళాయే.. కోహ్లీ, హార్దిక్ ఔట్.. సూర్య, శ్రేయస్‌కు చోటు!

IND vs BAN: ప్రయోగాలకు వేళాయే.. కోహ్లీ, హార్దిక్ ఔట్.. సూర్య, శ్రేయస్‌కు చోటు!

ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.

Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ శివమ్ మావి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

Asia cup 2023: గ్రౌండ్‌లో కొట్టుకున్న భారత్, శ్రీలంక ఫ్యాన్స్.. వీడియో ఇదిగో!

Asia cup 2023: గ్రౌండ్‌లో కొట్టుకున్న భారత్, శ్రీలంక ఫ్యాన్స్.. వీడియో ఇదిగో!

ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని కొంతమంది భారత్, శ్రీలంక అభిమానులు ఘర్షణకు దిగారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి