• Home » Artificial Intelligence

Artificial Intelligence

Manus: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

Manus: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

ప్రస్తుత ఏఐ ఏజెంట్లకు భిన్నంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఓ ఏఐ ఏజెంట్‌ను చైనా స్టార్టప్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం శాస్త్రప్రపంచంలో ఇదో సంచలనంగా మారివంది.

New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..

New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో కూడా పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మార్కెట్లోకి మరో ఏఐ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

AI ChatBots Video : సీక్రెట్‌గా మాట్లాడుకున్న 2 AI బాట్స్‌.. షాక్‌లో టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌.. మానవాళికి ముప్పు తప్పదా..

AI ChatBots Video : సీక్రెట్‌గా మాట్లాడుకున్న 2 AI బాట్స్‌.. షాక్‌లో టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌.. మానవాళికి ముప్పు తప్పదా..

AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..

Artificial Intelligence: ఏఐ డబుల్‌ ఇంజన్‌!

Artificial Intelligence: ఏఐ డబుల్‌ ఇంజన్‌!

ప్రపంచగతిని మార్చబోతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది.

Deepseek: డీప్‌సీక్ ఆ డేటా బహిర్గతం చేసిందన్న ఇజ్రాయెల్ సైబర్ సంస్థ

Deepseek: డీప్‌సీక్ ఆ డేటా బహిర్గతం చేసిందన్న ఇజ్రాయెల్ సైబర్ సంస్థ

ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా ఏఐ డీప్‌సీక్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ ఓపెన్ ఇంటర్నెట్‌లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' చెప్పింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 OpenAI: ఓపెన్ ఏఐపై కాపీరైట్ దావా.. పరిరక్షణ కోసం ప్రయత్నాలు

OpenAI: ఓపెన్ ఏఐపై కాపీరైట్ దావా.. పరిరక్షణ కోసం ప్రయత్నాలు

ప్రముఖ టెక్ సంస్థ OpenAI ఇబ్బందుల్లో పడింది. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి ఈ సంస్థ కంటెంట్ తీసుకుంటుందని ప్రముఖ భారతీయ మీడియా సంస్థలు ఈ కంపెనీపై వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..

Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..

డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న ఏఐ చాలా పనులను సులభతరం చేస్తోంది. ఏఐ చాట్‌బాట్‌ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి.

Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..

Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..

భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.

AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

గత కొద్ది నెలలుగా అనేక టెక్ కంపెనీలు ఏఐపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. దీంతోపాటు అనేక మంది ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడుల గురించి ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) ప్రొఫెసర్, ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

AI: డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజ్‌లో ఉండగానే ఫ్రీ ట్రైనింగ్

AI: డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజ్‌లో ఉండగానే ఫ్రీ ట్రైనింగ్

డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో(Artificial Intelligence) విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి