Home » Arrest
తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరకకపోడు అనే నానుడి అక్షరాలా నిజమైంది. పలువురిని మోసం చేసి దర్జాగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్టార్టప్ కంపెనీలో పార్టనర్‌షిప్ ఇస్తానని పలువురిని నమ్మించి లక్షల్లో వసూల్ చేసి తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులు ప్రదర్శన జరుపుతున్న రెండు కీలక ప్రాంతాల నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు రైతు నేతలు తెలిపారు. రైతులు తమ గమ్య స్థానాలకు చేరకుండా అడ్డుకునేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కన్నతల్లికి ఓ చీర కొనిపెడదామని చోరీకి పాల్పడి చివరకు దొంగతనాలు చేయడమే పనిగా పెట్టకుని నేడు అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. తన పాపం పండి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తన పోలికలతో పుట్టలేదంటూ.. ఆడపిల్లను దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే చిన్నారిని హతమార్చిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
రన్యారావుతో తనకున్న అనుబంధం దృష్ట్యా కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయనే భయంతో కర్ణాటక హైకోర్టును హుక్కేరి ఇటీవల ఆశ్రయించారు. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మార్చి 11న కోర్టు ఆదేశాలిచ్చింది.
రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్‌ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.
Sandalwood: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు కేసులో విస్తుగొలిపే రీతిలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసిన తీరు, ప్రతి ట్రిప్ మీద సంపాదించిన మొత్తం గురించి వినిపిస్తున్న వార్తలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు.
పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.