• Home » Apps

Apps

Hyderabad : రోడ్లపై గుంతల గుర్తింపునకు యాప్‌!

Hyderabad : రోడ్లపై గుంతల గుర్తింపునకు యాప్‌!

రాష్ట్రంలోని రహదారులపై గుంతలను గుర్తించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టడంపై రోడ్లు, భవనాల శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

మెట్రో రైలు టికెట్‌(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్‌లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది.

Google: హమయ్యా.. ఆ సమస్య పరిష్కరించిన గూగుల్.. ఫేక్ యాప్‌లు తెలుసుకోవడం ఇక ఈజీ

Google: హమయ్యా.. ఆ సమస్య పరిష్కరించిన గూగుల్.. ఫేక్ యాప్‌లు తెలుసుకోవడం ఇక ఈజీ

గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.

TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్‌ యాప్‌లో కొత్త ఆప్షన్లు..

TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్‌ యాప్‌లో కొత్త ఆప్షన్లు..

విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎ్‌సఎస్పీడీసీఎల్‌) యాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌(TSSPDCL App)లో కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు బిల్లు చెల్లింపు, గతేడాది మొత్తం వినియోగించిన యూనిట్లు, బిల్లింగ్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

Google Apps: వినియోగదారుల భద్రతకు ముప్పు.. కారణమైన 18 లోన్ యాప్‌లను తొలగించిన గూగుల్

Google Apps: వినియోగదారుల భద్రతకు ముప్పు.. కారణమైన 18 లోన్ యాప్‌లను తొలగించిన గూగుల్

వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.

Angry Man: మొబైల్ యాప్ పెట్టిన చిచ్చు.. కన్నకొడుకునే కత్తితో పొడిచిన తండ్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Angry Man: మొబైల్ యాప్ పెట్టిన చిచ్చు.. కన్నకొడుకునే కత్తితో పొడిచిన తండ్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో జరిగిన ఆలస్యం ఘోరానికి దారితీసింది. కన్న కొడుకునే తండ్రి కత్తితో పొడిచిన ఘటన ఢిల్లీలోని మధు విహార్‌లో వెలుగుచూసింది. మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో ఆలస్యం దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. వారిద్దరి గొడవ మధ్యలో వెళ్లడమే 23 ఏళ్ల వారి కుమారుడికి శాపంగా మారింది.

Jammu and Kashmir : ఉగ్రవాదులు వాడుతున్న మొబైల్ యాప్‌లపై నిషేధం

Jammu and Kashmir : ఉగ్రవాదులు వాడుతున్న మొబైల్ యాప్‌లపై నిషేధం

జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ నుంచి సమాచారం పంపించడానికి ఉపయోగపడుతున్న 14 మెసెంజర్ మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

Viral News: ఏం ఐడియా గురూ.. ఒకే ఒక్క రూపాయి తీసుకుంటాడట.. జాబ్ పక్కాగా ఇప్పిస్తాడట..!

Viral News: ఏం ఐడియా గురూ.. ఒకే ఒక్క రూపాయి తీసుకుంటాడట.. జాబ్ పక్కాగా ఇప్పిస్తాడట..!

దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లక్షల జీతం అంటూ ఆశ చూపి.. చివరకు నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఇంకొందరు..

Smartphones : స్మార్ట్‌ఫోన్ల విషయంలో మోదీ సర్కార్ కీలక ప్రణాళిక !

Smartphones : స్మార్ట్‌ఫోన్ల విషయంలో మోదీ సర్కార్ కీలక ప్రణాళిక !

దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాకు గట్టి దెబ్బ తీయడంలో ప్రతి అవకాశాన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం

Viral Video: బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ కోసం ఆర్డర్.. తీరా అందులో వచ్చిన ఐటెంతో కస్టమర్‌కు షాకింగ్ అనుభవం!

Viral Video: బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ కోసం ఆర్డర్.. తీరా అందులో వచ్చిన ఐటెంతో కస్టమర్‌కు షాకింగ్ అనుభవం!

ప్రస్తుత బిజీ జీవితంలో మార్కెట్‌కు వెళ్లి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే తీరిక జనాలకు లేకుండా పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి