• Home » AP Election Counting

AP Election Counting

Chandrababu: కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu: కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం

కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి కేడర్‌కు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

AP Election Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో ఏపీ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ క్లూజివ్‌గా తెలుసుకోండి..

AP Election Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో ఏపీ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ క్లూజివ్‌గా తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి:  ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి: ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స‌మ‌న్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నిక‌ల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోమవారం స‌మావేశమయ్యారు.

AP Elections: కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్.. ఎందుకంటే?

AP Elections: కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

TDP: జూన్ 4 తర్వాత వైసీపీ నేతలను తలచుకుంటేనే.. బోండా ఉమ వ్యంగ్యాస్త్రాలు

TDP: జూన్ 4 తర్వాత వైసీపీ నేతలను తలచుకుంటేనే.. బోండా ఉమ వ్యంగ్యాస్త్రాలు

అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.

AP Election Results 2024: ఏపీ ఫలితాలకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

AP Election Results 2024: ఏపీ ఫలితాలకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..

AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!

AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

AP Election Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బంద్..

AP Election Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బంద్..

ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు.

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న(శనివారం) మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP Elections2024: పోస్టల్ బ్యాలెట్‌పై రేపు సుప్రీంలో విచారణ

AP Elections2024: పోస్టల్ బ్యాలెట్‌పై రేపు సుప్రీంలో విచారణ

పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో సుప్రీంకోర్టును (Supreme Court) వైసీపీ (YSRCP) ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టనున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి