Home » AP CM
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విభజన చట్టంలో సవరణ చేయాలని కోరింది. రాజధాని మార్పుల గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కేబినెట్ తీర్మానం ఆమోదించింది
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు
దేవదాయ శాఖలో 137 ఉద్యోగాలు, 200 వైదిక సిబ్బంది భర్తీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు. 23 ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, నిత్యాన్నదానం విస్తరణకు చర్యలు
ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని, వర్క్ ఫ్రం హోం విధానానికి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో, సీపీడీసీఎల్‌కి పుల్లారెడ్డిని కొత్త సీఎండీగా నియమించారు
అమరావతి కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రూ.49 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.
పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కానుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో ఒప్పందంతో 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్-2 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ వద్ద చొరవ చూపాలని సూచించారు. గత ఐదేళ్లుగా అమరావతి అభివృద్ధిని విస్మరించినట్లు ఆయన వ్యాఖ్యానించారు
శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులకు రూ.259 కోట్లు జమ చేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రకటించారు