• Home » AP CM Jagan Cabinet Meeting

AP CM Jagan Cabinet Meeting

MLA Anil : ఎవరితోనైనా నాకు సెట్ కాకుంటే దూరంగా ఉంటా

MLA Anil : ఎవరితోనైనా నాకు సెట్ కాకుంటే దూరంగా ఉంటా

రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తనను తిట్టినా, తన్నినా, తన వల్ల పార్టీకి నష్టమన్నా కూడా తాను సీఎం జగన్ కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే అనిల్ కుండబద్దలు కొట్టారు. ఎవరితోనైనా తనకు సెట్ కాకుంటే దూరంగా ఉంటానన్నారు. తనను రమ్మని పిలిస్తే, వెళ్లి మాట్లాడుతానన్నారు.

Ganta Srinivasa Rao : వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని మేము అంటాం

Ganta Srinivasa Rao : వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని మేము అంటాం

సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే సెప్టెంబర్‌లో విశాఖలో కాపురం అని జగన్ అంటున్నారన్నారు.

CPI Narayana : అదానీ ఎందుకు వస్తున్నారు?

CPI Narayana : అదానీ ఎందుకు వస్తున్నారు?

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్  ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

వైసీపీ బిగ్ డేగా (YSRCP Big Day) భావించిన ఏప్రిల్-3న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కీలక సమావేశం నిర్వహించారు.

YSRCP : ఏప్రిల్-3న ఏం జరగబోతోందో ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేసిన పేర్ని నాని.. ఇదే నిజమైతే..!

YSRCP : ఏప్రిల్-3న ఏం జరగబోతోందో ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేసిన పేర్ని నాని.. ఇదే నిజమైతే..!

పేర్ని నాని (Perni Nani) మీడియా ముందుకొచ్చి.. అసలు ఏప్రిల్-03న ఏం జరగబోతోందనే విషయాలను ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేశారు..

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?

YCP Minister Botsa: పాపం జగన్.. పెద్ద కష్టమే వచ్చి పడిందిగా.. చెప్పకనే చెప్పేసిన బొత్స..!

YCP Minister Botsa: పాపం జగన్.. పెద్ద కష్టమే వచ్చి పడిందిగా.. చెప్పకనే చెప్పేసిన బొత్స..!

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు (Andhra Pradesh Cabinet Reshuffle) వేళయిందా..? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan Reddy) కొందరికి ఉద్వాసన పలికి..

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరగ్గా మరోసారి కేబినెట్‌ను విస్తరించే పనిలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) నిమగ్నమయ్యారా..?

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ( Seediri Appalaraju ) సీఎంవో (AP CMO) నుంచి సడన్‌గా ఫోన్ కాల్ వచ్చింది. ఉన్నఫలంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు రమ్మని చెప్పడమే ఆ ఫోన్ కాల్ సారాంశం.

Ramakrishna: జగన్ మంకుపట్టు వీడాలన్న సీపీఐ నేత

Ramakrishna: జగన్ మంకుపట్టు వీడాలన్న సీపీఐ నేత

అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంకుపట్టు వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

AP CM Jagan Cabinet Meeting Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి