• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులు

శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులు

2024-25 పూర్తిస్థాయి బడ్జె ట్లో వివిధ శాఖలకు కేటాయింపులు

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం మంత్రివర్గ ఆమోదం తీసుకోవాలి. సోమవారం ఉదయం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చాంబర్‌లో

పోలవరానికి పండగే

పోలవరానికి పండగే

ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది.

AP Budget : ఆర్థిక పునరుజ్జీవమే లక్ష్యంగా.. 2,94,427.25 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

AP Budget : ఆర్థిక పునరుజ్జీవమే లక్ష్యంగా.. 2,94,427.25 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్రానికి ఆర్థిక పునరుజ్జీవం పోయడమే బడ్జెట్‌

రంగు మారింది!

రంగు మారింది!

వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి, అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి పుస్తకాలు వచ్చినా వైసీపీ రంగులు పులిమేసేవారు. చివరికి బడ్జెట్‌ ప్రతులకు కూడా బులుగు రంగులు కనిపించేవి.

58 నిమిషాల్లో బడ్జెట్‌

58 నిమిషాల్లో బడ్జెట్‌

అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా, 10.09 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి అడుగు పెట్టారు.

AP High Court: జగన్ పిటిషన్ విచారణ..  మళ్లీ వాయిదా

AP High Court: జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ 2024 25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష హోదా కేటాయించక పోవడంతో.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

AP Assembly: జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే

AP Assembly: జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే

Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరగాలన్నారు. రేపు (మంగళవారం) బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా

Andhrapradesh: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual keshav) ఈరోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి