• Home » Anushka Shetty

Anushka Shetty

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

‘సూపర్‌’, ‘విక్రమార్కుడు’లాంటి గ్లామర్‌ పాత్రలే కాదు... అనుష్క శెట్టి గుర్తుకొస్తే ‘అరుంధతి’, ‘బాహుబలి’వంటి అనేక చిత్రాల్లో ఆమె నటవిశ్వరూపం దర్శనం ఇస్తుంది. అందుకే అనుష్కను సామాన్యులే కాదు... దర్శకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ల విరామం తర్వాత ‘ఘాటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌తో... తమకున్న అనుబంధాన్ని, ఆమెతో కలిసి పనిచేసినవారు ఇలా పంచుకున్నారు...

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..

Anushka: స్టాండప్ కమెడియన్‌తో చెఫ్‌.. శెట్టిల హంగామా

Anushka: స్టాండప్ కమెడియన్‌తో చెఫ్‌.. శెట్టిల హంగామా

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty). ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Anushka Shetty: అనుష్క శెట్టి ఎందుకు ట్రెండింగ్ లో వుంది అంటే...

Anushka Shetty: అనుష్క శెట్టి ఎందుకు ట్రెండింగ్ లో వుంది అంటే...

చాలా కాలం తరువాత అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన అనుష్క శెట్టి (#AnushkaShetty) సాంఘీక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో వుంది.

Anushka Shetty: స్వీటీతో ఎవడీ క్యూటీ.. టైటిల్‌ ఇదేనా?

Anushka Shetty: స్వీటీతో ఎవడీ క్యూటీ.. టైటిల్‌ ఇదేనా?

ఫ్రెండ్‌ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌ పోలిశెట్టి ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ర్టీ చూపు తన వైపు తిప్పుకున్నాడు.

Kiran Dembla:  హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులపై అనుష్క ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

Kiran Dembla: హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులపై అనుష్క ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

ఓ మనిషికి నేమ్‌, ఫేమ్‌, మనీ, లగ్జరీ లైఫ్‌ ఇలా ఎన్ని ఉన్నా... మానసిక ప్రశాంతం లేని జీవితం వృధానే అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, సిక్స్‌ప్యాక్‌ లేడీ కిరణ్‌ డెంబ్లా. మెంటల్‌ స్ట్రెస్‌ దూరంగా ఉండడమే ఆరోగ్యమని ఆమె చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి