Home » Anurag Thakur
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలోని ఓ స్కూలులో నేషనల్ స్పేస్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లినదెవరు? అని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. అనంతరం బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు.
కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
తన గెలుపును పంచుకుంటూ మాజీ ముఖ్యమంత్రి అతిషి డాన్స్ చేసినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..
సినీ పరిశ్రమతో ఏవైనా సమస్యలు ఎదురైతే రాజకీయాలు చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావొచ్చని.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల్ని ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పారు.