• Home » Andole

Andole

Andole: రమణీయం.. కమనీయం..  రంగనాథుడి రథోత్సవం

Andole: రమణీయం.. కమనీయం.. రంగనాథుడి రథోత్సవం

సంగారెడ్డి జిల్లా అందోల్‌ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

అందోల్‌లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.

Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం

Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం

పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.

Andole:అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!

Andole:అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!

సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్‌ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని నాగిరెడ్డి తెలిపారు.

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Road Accident: అందోల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన పెళ్లి బృందం ట్రాక్టర్.. మృతులెందరంటే

Road Accident: అందోల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన పెళ్లి బృందం ట్రాక్టర్.. మృతులెందరంటే

సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ఓ బ‌ృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మ‌ృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.

Sangareddy: మాజీ ప్రియుడితో దారుణమైన స్కెచ్.. రోజూ కలుసుకోవాలన్న కోరికతో.. చివరకు

Sangareddy: మాజీ ప్రియుడితో దారుణమైన స్కెచ్.. రోజూ కలుసుకోవాలన్న కోరికతో.. చివరకు

ప్రియుడిపై ఇష్టంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అందోల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్‌కి చెందిన చాకలి మల్లేశం(30), కల్పన(26) భార్య భర్తలు. కల్పన కాలేజీ చదువుతున్న సమయంలో మహేష్ అనే యువకుడిని ప్రేమించింది.

MLA Kranti Kiran: రెండు వేల నోటు రద్దు అనాలోచిత చర్య

MLA Kranti Kiran: రెండు వేల నోటు రద్దు అనాలోచిత చర్య

రెండు వేల నోటును రద్దు చేయడం అనాలోచిత చర్య అని ఆందోల్ ఎమ్మేల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించిందని... కానీ ఎంత బ్లాక్ మనీని కట్టడి చేసిందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చెయ్యలేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి