Home » andhrajyothy
డజను అరటిపండ్లు కొంటే... ఒకట్రెండు రోజుల్లోనే బాగా మగ్గిపోతాయి. దాంతో నచ్చక చెత్తబుట్టలో వేస్తాం. అలాంటప్పుడు రోజూ ఒక అరటిపండు చొప్పున ఫ్రెష్‌గా వారం పాటు తినాలంటే ఎలా? ఈ సమస్యకు దక్షిణ కొరియా ఒక చక్కని ఐడియా కనిపెట్టింది.
లిచీ రోజ్ కుల్ఫీ.. తయారీకి కావాల్సినవి.. లిచీ పండ్లు - 20 (పొట్టు, గింజలు తీసినవి), రోజ్ సిరప్ - స్పూను,
థేచా పులావ్.. తయారీకి కావాల్సినవి... వరి అన్నం - రెండు కప్పులు, పచ్చి మిర్చి థేఛా - రెండు స్పూన్లు, ఉల్లి, ఆలూ ముక్కలు - నాలుగు స్పూన్లు.
యావత్ ప్రపంచం ఆసక్తిగా వీక్షించే అత్యద్భుత ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. 39 రోజుల పాటు క్రీడాలోకం సాకర్ ఫీవర్‌తో హీటెక్కనుంది.
అరటి కాండం పైన డొప్పల్ని ఒలిస్తే తెల్లని సారవంతమైన, మృదువైన భాగం ఉంటుంది. దీన్ని ఊచ, బొందె, దూట ఇలా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు.
ఆ గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ చిత్రకారులే. ఇంటిగోడలే వారికి కాన్వాసులు. తమ చిత్రకళా నైపుణ్యంతో ఇంటి గోడలను కళాత్మకంగా తీర్చిదిద్దుతారు.
ఇండియాలో వీసా కోసం ఏకంగా ఓ గుడే (చిల్కూరి బాలాజీ) ఉందని ఇటీవల అమెరికన్లు కూడా మాట్లాడుకోవడం చూశాం.
తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ గాలులు వీచే ప్రాంతం... తక్కువ ఆక్సిజన్ ఉండే చోట మాత్రమే ఈ మేజికల్ పువ్వు విరబూస్తుంది. అది కూడా ఎనిమిదేండ్లకోసారి మాత్రమే! దాని పేరు ‘స్నో లోటస్’. మంచు తామర అని ముద్దుగా పిలుస్తుంటారు.
టమాటా బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: టమాటాలు - ఆరు, శనగ పిండి - ఒకటిన్నర కప్పు, వరి పిండి - పావు కప్పు, పసుపు - మూడు స్పూన్లు, కారం - అర స్పూను,
మన ఆహార సంస్కృతిలో ప్రతీ ఆకుకీ, ప్రతీ కాయకీ, ప్రతీ విత్తనానికీ ఒక ఆరోగ్య తత్వం దాగి ఉంది.