• Home » Andhra Photo Gallery

Andhra Photo Gallery

Panchakarla Ramesh:జన సైనికుల్లో నూతనోత్సాహం నింపిన పంచకర్ల రమేష్

Panchakarla Ramesh:జన సైనికుల్లో నూతనోత్సాహం నింపిన పంచకర్ల రమేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్(Panchakarla Ramesh)కి బాధ్యతలు అప్పగించారు. జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న పంచకర్లకు ఇవాళ పార్టీ నేతలు పరవాడలో ఘనస్వాగతం పలికారు.

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.

Chandrababu: మంగళవారం హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌పై విచారణ

Chandrababu: మంగళవారం హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌పై విచారణ

మంగళవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్‌ఐఆర్( FIR) క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గడ్డివాములో కాలిపోయిన మృతదేహం

గడ్డివాములో కాలిపోయిన మృతదేహం

పంట పొలం గట్టుకు ఆనుకుని ఉన్న దిమ్మపై ఉన్న పాడుపడిన పంపు షెడ్డు సమీపంలో తగలబడిన గడ్డివాములో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లా రాయవరం మండలం పసలపూడి సమీపంలో చోటుచేసుకుంది.

వస్త్ర దుకాణంలో చోరీ

వస్త్ర దుకాణంలో చోరీ

ద్రాక్షారామలో సత్య శారీమందిర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు చోరీకి పాల్పడి రూ 1.44,700 అపహరించారు.

మూడు రోజులకు రూ.25వేలు.. వారికి కాసులు కురిపిస్తున్న సంక్రాంతి

మూడు రోజులకు రూ.25వేలు.. వారికి కాసులు కురిపిస్తున్న సంక్రాంతి

రెండు రోజులకు.. మూడు రోజులకు వసతి రూ.20 వేల నుంచి రూ.25 వేల లాడ్జీ బిల్లు. ఇదేదో స్టార్‌ హోటల్‌ (Star Hotel) అనుకోవద్దు..

మంత్రి విశ్వరూప్‌తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

మంత్రి విశ్వరూప్‌తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

మంత్రి విశ్వరూప్‌ (Vishwaroop)తో ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కోడిపందేలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్పీపై వైసీపీ...

జగనన్న పాల వెల్లువకు   మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలి

జగనన్న పాల వెల్లువకు మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలి

మండలంలో జగనన్న పాల వెల్లువ అమలు చేసే చర్యలలో భాగంగా మహిళా సంఘాలను గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ గోవింద్‌ తెలిపారు.

TDP Protest: యనమలకుదురులో టీడీపీ నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం

TDP Protest: యనమలకుదురులో టీడీపీ నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం

జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత కొనసాగుతోంది.

 అట్టహాసంగా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఎంపికలు

అట్టహాసంగా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఎంపికలు

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్‌) అండర్‌-14, అండ ర్‌-17 పీలేరు నియోజకవర్గ స్థాయి ఎం పికలను గురువారం పీలేరులో అట్టహా సంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి