Home » Anathapuram
పెళ్లి చూపులకు వెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిన సిమెంటు లారీని ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ సమీప బంధువులు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం హరిపురం వై జంక్షన సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
జిల్లా స్థాయి స్పందనకు ఫిర్యాదుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.
కొలీజియం వ్యవస్థ విషయంలో సుప్రీం కోర్టుతో అమీతుమీకి కేంద్రం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్స్ రద్దు అయ్యింది. ఈ మేరకు ఎస్కేయూ రిజిస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మికులకు రావాల్సిన పీఆర్‌సీ, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐసీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ నాయకులు బుధవారం రాత్రి స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు.
Anatapuram: మంత్రి ఉషశ్రీ (Ushasree) చరణ్‌పై టీడీపీ (TDP) కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దతు పలకడానికి మంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు.
సత్యసాయి జిల్లా: ఓబులదేవర చెరువు మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ భారీ మోసానికి పాల్పడుతున్నాడు.
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) - ఎమ్మెస్సీ, ఎంటెక్ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్
అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.
‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ర్టా న్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి రాసిచ్చారు.