• Home » Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

Minister Anam: ఏపీ గత ఐదేళ్లలో ఆర్ధికంగా దెబ్బతింది

Minister Anam: ఏపీ గత ఐదేళ్లలో ఆర్ధికంగా దెబ్బతింది

Minister Anam Ramanarayana Reddy: పారిశ్రామిక వేత్తలను‌ ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.

Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు

Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు

Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

Minister Anam: పెంచలకోన  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Minister Anam: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Minister Anam Ramanarayana Reddy: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం నాడు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Simhachalam Tragedy: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

Simhachalam Tragedy: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

సింహాచల గోడకూలిన విషాదంపై నేతల నుంచి తీవ్ర స్పందనలు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న స్పష్టత; జగన్‌పై అధికార పార్టీ ప్రతికారాత్మక విమర్శలు

Minister AnamL: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..

Minister AnamL: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..

సింహాచలంలో ప్రసాద స్కీం పనులు ఆలశ్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని మంత్రి చెప్పారు.

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు

Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.

Sri Kalahasti: అన్ని రకాల  ఆర్జిత సేవలు  రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

 Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి