• Home » Anagani Satya Prasad

Anagani Satya Prasad

TDP:  సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే అనగాని

TDP: సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, కాపు, బలిజలను జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు.

MLA Anagani: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే అనగాని

MLA Anagani: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

MLA Anagani: మత్య్సకారులకు అడుగడుగునా అన్యాయం..

MLA Anagani: మత్య్సకారులకు అడుగడుగునా అన్యాయం..

అమరావతి: మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

MLA Anagani: టీచర్లపై కక్ష సాధింపు చర్యలు దర్మార్గం: ఎమ్మెల్యే అనగాని

MLA Anagani: టీచర్లపై కక్ష సాధింపు చర్యలు దర్మార్గం: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తిరిగి వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

TDP: అనగాని సత్యప్రసాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

TDP: అనగాని సత్యప్రసాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

రేపల్లె మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Satya Prasad) గన్నవరం ఎయిర్‌ పోర్టులో(Gannavaram Airport) పోలీసులు అడ్డుకున్నారు.

MLA Anagani: కాపు నేస్తం అంటూ.. కొత్త మోసానికి తెర..

MLA Anagani: కాపు నేస్తం అంటూ.. కొత్త మోసానికి తెర..

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

‘అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురుతిరిగితే ఇక బలైపోవాలా?’

‘అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురుతిరిగితే ఇక బలైపోవాలా?’

ప్రభుత్వ వైఫల్యంతోనే అమర్నాథ్ హత్యకు గురయ్యాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Anagani Satya Prasad) ఆరోపించారు.

TDP MLA: విద్యార్థి అమర్నాథ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అనగాని

TDP MLA: విద్యార్థి అమర్నాథ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అనగాని

వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.

TDP MLA: ఎండకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలే బయటకు రావడం లేదు.. చిన్న పిల్లలు ఎలా వస్తారు?

TDP MLA: ఎండకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలే బయటకు రావడం లేదు.. చిన్న పిల్లలు ఎలా వస్తారు?

జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాలి సత్యప్రసాద్ తెలిపారు.

Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడంపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి