• Home » AMUL

AMUL

Milk Price Drop: సెప్టెంబర్ 22 నుంచి పాల ధరలు డౌన్..అముల్ సహా మరిన్ని బ్రాండ్లు

Milk Price Drop: సెప్టెంబర్ 22 నుంచి పాల ధరలు డౌన్..అముల్ సహా మరిన్ని బ్రాండ్లు

దేశవ్యాప్తంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాల ఉత్పత్తుల్లో ప్రముఖ బ్రాండ్ అయిన అముల్ సహా పలు కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 22, 2025 నుంచి తగ్గించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్‌ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

Amul vs Nandini: డెయిరీ బ్రాండ్లపై మళ్లీ కర్ణాటకలో రాజకీయ వేడి

Amul vs Nandini: డెయిరీ బ్రాండ్లపై మళ్లీ కర్ణాటకలో రాజకీయ వేడి

బెంగళూరులోని 10 మెట్రో స్టేషన్లలో గుజరాత్‌కు చెందిన డెయిరీ బ్రాండ్ 'అమూల్' దుకాణాలు తెరుచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించడంతో వివాదం తలెత్తింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పన పెంచారు.

Amul: అమూల్ పాల ధర తగ్గింపు

Amul: అమూల్ పాల ధర తగ్గింపు

తగ్గించిన ధరల ప్రకారం, అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66 (పాతధర) నుంచి రూ.65 (కొత్తధర)కు, అమూల్ తాజా రూ.54 నుంచి రూ.53కు, అమూల్ టీ స్పెషల్ రూ.62 నుంచి 61కి అందుబాటులోకి వచ్చింది.

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ

తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్‌లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.

Viral News: ఐస్‌క్రీమ్‌లో జెర్రి.. హడలెత్తిన కస్టమర్

Viral News: ఐస్‌క్రీమ్‌లో జెర్రి.. హడలెత్తిన కస్టమర్

ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు. కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. దీంతో ఆర్డర్ చేసిన ప్యాక్ తెరచి చూడాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నోయిడాలో ఓ కస్టమర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు.

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.

Gujarat Co-operative Milk Marketing Federation: అమూల్‌ పాల ధర పెంపు

Gujarat Co-operative Milk Marketing Federation: అమూల్‌ పాల ధర పెంపు

అమూల్‌ పాల ధర పెరిగింది. లీటర్‌పై రూ.2 పెరగనున్నట్లు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ తెలిపింది.

Amul: మన అమూల్ అమెరికాకు.. అగ్రరాజ్యంలో పాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

Amul: మన అమూల్ అమెరికాకు.. అగ్రరాజ్యంలో పాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

ప్రఖ్యాతిగాంచిన అమూల్ డెయిరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు అమెరికాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లో చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన అమూల్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యం వరకు చేరడంలో యాజమాన్యం, కార్మికులు, రైతుల ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి