Home » Ambati Rambabu
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్య ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈరోజు ఇంత ఇష్యూ సాగర్ దగ్గర జరగడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబే. ఆయన హక్కును వదులుకున్నారు.. తెలంగాణకు తాకట్టు పెట్టారు. కేసుకు భయపడి పారిపోయారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు అంబటి ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగాయి.
సత్తుపల్లి పట్టణ శివార్లలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.
స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసు ( skill scam development case ) లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu ) అన్నారు.
పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీవాటరింగ్ పనులను పరిశీలించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో ఏపీ పోలీసులు(AP Police) అరాచకం సృష్టించారు.