Home » Ambani Family
ముంబైలోని అంబానీ నివాసంలో జరిగిన వినాయక చవితి పూజలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. పూజారి ఆయనకు అంగవస్త్రం తొడగగా, సల్మాన్ గణపతికి పువ్వులు సమర్పించి నమస్కరించుకున్నారు.
వినాయక చవితి సందర్భంగా అంబానీ ఇంట్లో సంబరాలు జరిగాయి. ‘ఏకదంతాయ’ పాటకు రాధిక మర్చంట్ డ్యాన్స్ చేశారు.
రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన అమెరికా పర్యటన సందర్భంగా భారత్‌పై ఎడాపెడా నోరుపారేసుకుంటున్నారు. ..
మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా..
Ambanis Favourite Dish: అనంత్ పెళ్లికి ప్రస్తుతం హోటల్ యజమాని శాంతేరీ నాయక్ వెళ్లారు. పెళ్లిలో ఆమెకు ఎంతో మర్యాద దక్కింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి, దివాళా తీసినట్లు ప్రకటించుకుని, న్యాయవాదికి చెల్లించడానికి కూడా డబ్బు లేని అనిల్ అంబానీ నేడు డీల్స్ మీద డీల్స్ చేస్తున్నాడు. దీనికి కారణం.. అనిల్ అంబానీకి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఈ 33 ఏళ్ల కుర్రాడు. అనిల్ అంబానీ సంపదలో గేమ్ ఛేంజర్.
కుంభమేళాలో పాల్గొనేందుకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. ముఖేశ్ అంబానీ వెంటనే ఆయన తల్లి కోకిలాబెన్, తనయులు అనంత్, ఆకాశ్, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.
ఆకాశ్ అంబానీ టాప్ లెస్ రోల్స్ రాయిస్ కారు నడుపుతుండగా ఇషా అతని పక్కన కూర్చున్నారు. శ్లోకా మెహతా వెనక సీటులో కూర్చున్నారు.
నవరాత్రి వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం కూడా గార్బా నృత్యం చేసి ఆకట్టుకుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల సందర్భంగా అంబానీ కుటుంబం గర్బాను ప్రదర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.