Home » Amazon
అమెజాన్‌లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంస్థ సీఈఓకు బహిరంగ లేఖ రాశారు. ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు
కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపునకు అమెజాన్ సంస్థ సిద్ధమైంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఈ దఫా లేఆఫ్స్‌లో జాబ్ కోల్పోనున్నారు.
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని అమెజాన్ అధినేత జెఫ్ జోస్ అన్నారు. మరో రెండు దశాబ్దాల్లో లక్షల కొద్దీ జనాలు అంతరిక్షంలో జీవిస్తుంటారని జోస్యం చెప్పారు.
ఐఫోన్ 15 ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయింది. దీంతో బాధితుడు వీరేష్ అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పలు మార్లు ఫోన్ చేసి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు.
అమెజాన్ క్లౌడ్ సర్వీస్ విభాగం ఏడబ్ల్యూఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు యాప్‌లు, వెబ్‌సైట్స్ నిలిచిపోయాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తాజాగా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)తో జరిగిన కేసులో $2.5 బిలియన్లు (రూ. 22,178 కోట్లు) సెటిల్‌మెంట్ చేసేందుకు అంగీకరించింది. అసలు ఏం జరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
షాపింగ్ ప్రియులు రెడీనా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. ఈ సారి ప్రైమ్ డే సేల్ జులై 12న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఈ కామర్స్ ప్లాట్‌పామ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలను ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని..
షాపింగ్ మజా కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో సిద్ధమైంది. ఈసారి ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale 2025) జూలై 12 నుంచి జూలై 14 వరకు మూడు రోజులపాటు జరగనుంది.