• Home » Amalapuram

Amalapuram

అర్జీదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీదారుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్‌ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

పారిస్ ఒలింపిక్స్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?

Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?

ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్‌ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్‌ (Vasamsetti Subash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు...

AP News: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా షాక్.. గాల్ బ్లాడర్ నిండా..!

AP News: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా షాక్.. గాల్ బ్లాడర్ నిండా..!

వ్రమైన కడుపు నొప్పి బాధపడుతున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులే షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 570 రాళ్లను ఆమె గాల్ బ్లాడర్‌లో కనిపెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స చేసి ఆ రాళ్లన్నింటినీ బయటకు తీశారు వైద్యులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ..

 వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతాం..: పవన్

వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతాం..: పవన్

అమలాపురం: అంబాజీపేట సభలో వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీలు, దైర్జన్యాలు చేసే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని, గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.

Amalapuram: వైసీపీ కీలక నేత వాసంశెట్టి రాజీనామా.. కారణం అదే..

Amalapuram: వైసీపీ కీలక నేత వాసంశెట్టి రాజీనామా.. కారణం అదే..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి.

Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి చేరుకున్న రోడ్డు ప్రమాద మృతదేహాలు

Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి చేరుకున్న రోడ్డు ప్రమాద మృతదేహాలు

కోనసీమ జిల్లా: అమెరికా నుంచి అమలాపురానికి రోడ్డు ప్రమాద మృతదేహాలు మంగళవారం చేరుకున్నాయి. టెక్సాస్‌లో ఇటీవల ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె, మనవడు, మనవరాలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి