• Home » Allu Aravind

Allu Aravind

Allu Aravind: ఆ  రెండు కారణాల వల్ల బన్నీని చూసి గర్విస్తున్నాను

Allu Aravind: ఆ రెండు కారణాల వల్ల బన్నీని చూసి గర్విస్తున్నాను

టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. గీతా ఆర్ట్స్ అనే సొంత బ్యానర్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్ కూడా ఉంది. ‘గజినీ’, ‘మగధీర’, ‘గీత గోవిందం’ వంటి ఇండస్ట్రీ హిట్‌లకు నిర్మాతగా వ్యవహరించారు.

MegaStarChiranjeevi: అప్పటి శుభలేఖ ఇప్పుడు వైరల్

MegaStarChiranjeevi: అప్పటి శుభలేఖ ఇప్పుడు వైరల్

మెగాస్టార్ చిరంజీవికి (#MegaStarChiranjeevi) సురేఖ (Surekha) గారితో వివాహం అయ్యి ఈరోజుకి 43 ఏళ్ళు అయింది. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం అంటే, 1980, ఫిబ్రవరి 20 వ తేదీన చిరంజీవి కి, సురేఖకు చెన్నైలోని రాజేశ్వరి కల్యాణ మండపం లో వివాహం జరిగింది.

VBVK Review: శివరాత్రికి వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఎలా ఉందంటే..

VBVK Review: శివరాత్రికి వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఎలా ఉందంటే..

ఇప్పుడున్న యువ నటుల్లో చిన్నగా చిన్నగా ఎదుగుతున్న వారిలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే మంచి సినిమాతో ఆరంగేంట్రం చేసి, ఆ తరువాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అనే చిత్రంతో కొంచెం పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).

Allu Aravind: అక్కడ చోటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు!

Allu Aravind: అక్కడ చోటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమాకు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.

Allu Aravind: దిల్ రాజు, పరశురామ్ ల మీద సీరియస్ ?

Allu Aravind: దిల్ రాజు, పరశురామ్ ల మీద సీరియస్ ?

ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈరోజు అంటే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్యమయిన విషయం గురించి అల్లు అరవింద్ ఈ మీడియా సమావేశం లో మాట్లాడతారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఏమి మాట్లాడతారు అనే విషయం మీద అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి

Allu Aravind: మీడియా సమావేశానికి సస్పెన్స్ ట్విస్ట్

Allu Aravind: మీడియా సమావేశానికి సస్పెన్స్ ట్విస్ట్

ఇవాళ సాయంత్రం ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అన్న వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అఫ్ ది టౌన్ (Talk of the Town) గా అయిపొయింది.

Allu Aravind: నా కోడలు అవసరం లేకున్నా పని చేస్తోంది

Allu Aravind: నా కోడలు అవసరం లేకున్నా పని చేస్తోంది

ఆడపిల్లలను వారికి ఇష్టమైన పని చేయనివ్వాలని టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు.

Ramayana: రావణాసురుడిగా యశ్!

Ramayana: రావణాసురుడిగా యశ్!

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు యశ్ (Yash). ఈ ప్రాంచైజీతో ‘రాకింగ్ స్టార్’ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

SureshBabu - Allu Aravind: ఈ జనరేషన్‌ మహానటి ఎవరంటే!

SureshBabu - Allu Aravind: ఈ జనరేషన్‌ మహానటి ఎవరంటే!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్‌ నిర్మాత డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌-2’ షోకు హాజరయ్యారు.

Allu Aravind: రాఘవేంద్రరావు బి.ఏ అంటే తెలుసా?

Allu Aravind: రాఘవేంద్రరావు బి.ఏ అంటే తెలుసా?

‘‘న్యూటన్‌ ఆపిల్‌ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలోకనిపెట్టాను’’ అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోకి అల్లు అరవింద్‌, సురేశ్‌బాబులతోపాటు కె.రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి