• Home » Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: తండ్రి కొడుకులతో వందో సినిమా

Akkineni Nagarjuna: తండ్రి కొడుకులతో వందో సినిమా

ప్రస్తుతం 'ధమాకా' (#Dhamaka) రచయిత ప్రసన్న కుమార్ (Prasanna Kumar) కథ విని అతని దర్శకత్వం లో చేయబోతున్న అక్కినేని నాగార్జున (#AkkineniNagarjuna), రాబోయే తన వందో సినిమా మాత్రం స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు.

English titles: తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా...

English titles: తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా...

ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.

Ram Charan: ‘ఫార్మాలా-ఈ’ రేసుపై రామ్‌ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Charan: ‘ఫార్మాలా-ఈ’ రేసుపై రామ్‌ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌లో జరుగుతున్న ‘ఫార్ములా- ఈ’ (Formula E) తొలి రేసుకు హైదరాబాద్‌ నగరం వేదికైంది. ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా భాగ్యనగరం ఘనతను దక్కించుకుంది.

MegaPrinceVarunTej: కొత్త సినిమా పేరు గాండీవధారి అర్జున

MegaPrinceVarunTej: కొత్త సినిమా పేరు గాండీవధారి అర్జున

వరుణ్ తేజ్(Varun Tej), ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru)తో చేస్తున్న సినిమా టైటిల్ ఈరోజు అంటే జనవరి 19, వరుణ్ తేజ్ పుట్టిన రోజు (#HBDVarunTej) సందర్భంగా 'గాండీవధారి అర్జున' (#GandeevadhariArjuna) అని ప్రకటించారు.

ButtaBomma: కథానాయికగా మొదటి సారి చేస్తున్న అనిఖా సురేంద్రన్

ButtaBomma: కథానాయికగా మొదటి సారి చేస్తున్న అనిఖా సురేంద్రన్

అనిఖా మొట్ట మొదటి సారిగా కథానాయికగా గా నటిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ' (Child artiste Anikha Surendran turned as lead actress with ButtaBomma). ఇది మలయాళం సినిమా 'కప్పేలా' (Kappela) సినిమాకి రీమేక్ గా వస్తోంది.

Biggboss 6: నోరు జారావ్‌... అన్నీ దగ్గరపెట్టుకుని మాట్లాడు!

Biggboss 6: నోరు జారావ్‌... అన్నీ దగ్గరపెట్టుకుని మాట్లాడు!

బిగ్‌ బాస్‌ హౌస్‌లో 10వ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య అప్పటి వరకూ అంత ఆప్యాయంగా ఉన్నా నామినేషన్‌ ప్రక్రియ మొదలయ్యేసరికి ఒకరి తప్పులను ఒకరు బయటపెడుతుంటారు. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ ప్రక్రియలో కనిపించింది

Biggboss 6: అప్పుడు హగ్గులు.. ముద్దులు.. ఇప్పుడు ఊహలు!

Biggboss 6: అప్పుడు హగ్గులు.. ముద్దులు.. ఇప్పుడు ఊహలు!

బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో ఆర్జే సూర్య రెండు ట్రాక్‌లు క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిపోయాడు. మొదట తన స్నేహితురాలు ఆరోహితో సన్నిహితంగా ఉండడం, హగ్గులు, ముద్దులు పెట్టుకోవడంతో అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందనుకున్నారు.

Srihaan - Inaya Sultana: హద్దు దాటకు.. ఎక్కడ పడుకున్నావో చూశా!

Srihaan - Inaya Sultana: హద్దు దాటకు.. ఎక్కడ పడుకున్నావో చూశా!

బిగ్‌బాస్‌ సీజన్‌ 6(Biggboss6)లో ఇనయాకు లవ్‌ ట్రాక్స్‌ ఎలాగైతే ఉందో.. అంతే రేంజ్‌లో గొడవలూ ఉన్నాయి. శ్రీహాన్‌(Sri haan)కు, ఇనాయాకు (Inaya) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవల్ని చూస్తూనే ఉన్నాం.

Samantha health: నాగచైతన్య మాటేంటి?

Samantha health: నాగచైతన్య మాటేంటి?

సమంత.. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటానే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు సామ్‌.

Biggboss: కోపమొస్తే కామన్‌సెన్స్‌ ఉండదా.. నాగ్‌ ఫైర్‌!

Biggboss: కోపమొస్తే కామన్‌సెన్స్‌ ఉండదా.. నాగ్‌ ఫైర్‌!

ఫిజికల్‌ టాస్క్‌ ఇస్తే గుద్దిపడేస్తా.. ఇచ్చిపడేస్తా..(Physical task) గీతు చెప్పిన మాటలివి...(Geethu royal) చేపల చెరువు టాస్క్‌లో గీతూ గుద్దిపడేసిందా? నాగార్జున ఏమన్నారు? (nagarjuna)అందుకు గీతూ ఏం చెప్పింది? తెలుసుకోవాలంటే తాజా ప్రోమోలోకి వెళ్లాల్సిందే!

తాజా వార్తలు

మరిన్ని చదవండి