• Home » Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: తన నోటికి మరోసారి పనిచెప్పిన అక్బరుద్దీన్ ఒవైసీ.. మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందంటూ సంచలనం

Akbaruddin Owaisi: తన నోటికి మరోసారి పనిచెప్పిన అక్బరుద్దీన్ ఒవైసీ.. మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందంటూ సంచలనం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకుల్లో ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఒకరు. మైక్ దొరికిందంటే చాలు.. అడ్డూఅదుపూ లేకుండా సంచలన కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..

Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Opposition meet : ప్రతిపక్షాలపై ఏఐఎంఐఎం మండిపాటు.. రాజకీయంగా అంటరానివాళ్లమా? అని ఆగ్రహం..

Opposition meet : ప్రతిపక్షాలపై ఏఐఎంఐఎం మండిపాటు.. రాజకీయంగా అంటరానివాళ్లమా? అని ఆగ్రహం..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది.

MIM MLAs: ‘కంటి వెలుగు’ అద్భుతమన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు

MIM MLAs: ‘కంటి వెలుగు’ అద్భుతమన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమంపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు.

Telangana Assembly: బడ్జెట్‌పై సాధారణ చర్చ మొదలు....

Telangana Assembly: బడ్జెట్‌పై సాధారణ చర్చ మొదలు....

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..

Akbaruddin: మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌

Akbaruddin: మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin OYC)కి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడుస్తోంది.

Akbaruddin Vs KTR : ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు

Akbaruddin Vs KTR : ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి