• Home » Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: అక్బర్‌ వర్సెస్‌ సీఎం

Akbaruddin Owaisi: అక్బర్‌ వర్సెస్‌ సీఎం

కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ నివేదికపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆదివారం మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య వాడివేడి వాదన కొనసాగింది.

Akbaruddin Owaisi: 15రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి

Akbaruddin Owaisi: 15రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి

ప్రజల సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.

Bandi Sanjay: అక్బరుద్దీన్‌ కాలేజీకి నోటీసులు ఇవ్వరేం?

Bandi Sanjay: అక్బరుద్దీన్‌ కాలేజీకి నోటీసులు ఇవ్వరేం?

పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ జోలికి వెళ్లబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్‌ చెప్పడం మూర్ఖత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Akbaruddin Owaisi: ‘తెలంగాణ రైజింగ్‌’లో పాత బస్తీకి చోటేదీ?

Akbaruddin Owaisi: ‘తెలంగాణ రైజింగ్‌’లో పాత బస్తీకి చోటేదీ?

పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Akbaruddin: మంత్రికి ఇంగ్లీష్‌, హిందీ రాదు.. నాకు తెలుగు రాదు

Akbaruddin: మంత్రికి ఇంగ్లీష్‌, హిందీ రాదు.. నాకు తెలుగు రాదు

మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.

 మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌

మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Akbaruddin Owaisi: కొత్త గురుకులాలపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్‌

Akbaruddin Owaisi: కొత్త గురుకులాలపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్‌

కొత్తగా నిర్మిస్తోన్న యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

Akbaruddin Owaisi: ప్రశ్నలకు సమాధానమివ్వకుండా  దాటవేస్తారా

Akbaruddin Owaisi: ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేస్తారా

ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం చేస్తే ఎలా, ఇదేమైనా గాంధీభవన్‌ అనుకుంటున్నారా.. అంటూ మజ్లిస్‌ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ శాసనసభలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

Akbaruddin Owaisi: వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి: అక్బరుద్దీన్‌

Akbaruddin Owaisi: వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి: అక్బరుద్దీన్‌

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా 2025-26 జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి