• Home » Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai Bachchan:  సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం: ఐశ్వర్యరాయ్ బచ్చన్

Aishwarya Rai Bachchan: సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం: ఐశ్వర్యరాయ్ బచ్చన్

సత్యసాయి బాబా చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నారు.

Aishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో భగవద్గీత శ్లోకంతో మెరిసిన ఐశ్వర్య..

Aishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో భగవద్గీత శ్లోకంతో మెరిసిన ఐశ్వర్య..

ఫ్రాన్స్‌లో ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2025 సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అందాల తార ఐశ్వర్య రాయ్ మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం జరిగిందనే వార్త సంచలనంగా మారింది. ఇది తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలేం జరిగింది.. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ పరిస్థితి ఏంటి.. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Rahul Gandhi: ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

Rahul Gandhi: ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బుధవారం మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి, రాహుల్ మరింత దిగజారిపోయారని ఆరోపించింది. స్వయంకృషితో ఎదిగిన మహిళల పట్ల రాహుల్ భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నారంటూ విమర్శలు గుప్పించింది. సీన్‌లోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా తీసుకొచ్చి చురకలంటించింది.

Revanth Video Viral : బాబోయ్.. రేవంత్ చెప్పిన ఇద్దరు హీరోయిన్ల కథ విన్నారా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఎవరేదో మీరే తేల్చండి..!

Revanth Video Viral : బాబోయ్.. రేవంత్ చెప్పిన ఇద్దరు హీరోయిన్ల కథ విన్నారా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఎవరేదో మీరే తేల్చండి..!

అవును.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ప్రెస్‌మీట్‌లో భాగంగా ఇద్దరు హీరోయిన్ల (Heroines) గురించి ప్రస్తావన తెచ్చారు. రేవంత్ ఉండేది రాజకీయాల్లో కదా ఇక సినిమాలు (Cinema), హీరోయిన్లు గురించి ఆయనకేంటి పనని అనుకుంటున్నారా..? అవునండోయ్ ఇప్పటి వరకూ సామెతలు జతచేసి మరీ విమర్శించే రాజకీయ నేతలు (Political Leaders) ఇప్పుడు రూటు మార్చారు...

Bollywood actress: పన్ను బకాయిపై ఐశ్వర్యరాయ్‌కు నోటీసు

Bollywood actress: పన్ను బకాయిపై ఐశ్వర్యరాయ్‌కు నోటీసు

బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పన్ను ఎగవేతదారా?...

Aishwarya Rai Bachchan: 23 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!

Aishwarya Rai Bachchan: 23 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!

ఈ అందాల భామకు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో షికార్లు కొడుతుంది. స్టార్ హీరో పక్కన ఐష్ నటించే అవకాశముందని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి