Home » Airport
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు.
Gannavaram Airport: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతలోనే విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలో నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమ రవాణా చేస్తూ ఈ బంగారాన్ని తీసుకువచ్చాడు.
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బంగారాన్ని గుర్తించారు డీఆర్‌ఐ అధికారులు.
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. దాదాపు120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరో సిటీలో టెక్నిప్ ఎఫ్‌ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవల్‌పమెంట్ సీఈవో శ్రీఅమన్‌కపూర్ మాట్లాడారు.
విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్ నుంచి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు చెందిన 116 మంది పర్యాటకులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Flight Emergency: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి బెంగళూరు బయలుదేరిన విమానాన్ని పైలెట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. 5,050 మంది కార్మికులు, ఇంజనీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తయ్యే దిశగా పురోగతి సాధించింది